OTT సినిమా : సుమంత్ సైకలాజికల్ థ్రిల్లర్ నేరుగా OTTలోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

OTTలో ఏయే సినిమాలు విడుదలవుతాయోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి మేకర్స్ కూడా OTTలో ఆసక్తికరమైన సినిమాలను తెస్తున్నారు. ఈ వారం OTTకి వస్తున్న సినిమాలు ఇవే.. ఈ వారం ఈ సినిమాలను మిస్ అవ్వకండి.. ప్రతి వారం కొత్త సినిమాలు రావడమే కాదు.. ఈ సినిమాలను మిస్ అవ్వకండి అంటూ పలు సినిమా సూచనలు కూడా వస్తున్నాయి.

దీన్ని బట్టి OTTలకు ఆదరణ పెరిగిందని అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఇప్పుడు OTTలోకి మరో కొత్త సినిమా రాబోతోంది. మరి సినిమా ఎక్కడ ప్రసారం అవుతుందో చూడాలి.

Related News

ఇప్పుడు వెండితెరపై అలరించిన పలువురు హీరోలు, హీరోయిన్లు OTTలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హీరో సుమంత్ కూడా OTTలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రానికి సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా పేరు “ఇగో రీబూట్”. సినిమా పేరు ఎంత డిఫరెంట్ గా ఉంటుందో, సినిమా కాన్సెప్ట్ కూడా అంతే డిఫరెంట్. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయినా విడుదలకు నోచుకోలేదు. కారణాలేమిటో తెలియదు కానీ.. థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమాను ఇప్పుడు నేరుగా OTTలో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.

June  30 నుండి ఈ సినిమా ఆహాలో ప్రసారం కానుందని సమాచారం.మరి ఈ సినిమా OTT ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

ఈ సినిమా కథ విషయానికొస్తే..

ఇదొక psychological thriller movie. . ఈ జోనర్‌లోని సినిమాలన్నీ కూడా అదే జోనర్‌లో ఉంటాయి. ఈ సినిమా కూడా అలాంటిదే. స్టూడియోలో ఉన్న సుమంత్‌కి ఓ అమ్మాయి నుంచి కాల్ వచ్చింది. తనకు ప్రమాదం పొంచి ఉందని చెప్పింది.

ఆ అమ్మాయి ఎవరు? ఆమెను ఎవరో కిడ్నాప్ చేశారు! లేక ఆమె మరేదైనా ఇబ్బందుల్లో పడిందా!

ఈ విషయంలో సుమంత్ ఏం చేసాడు! ఇదే ఈ సినిమా స్టోరీ లైన్. కొన్ని అనుకోని సంఘటనల వల్ల మనిషిలోని కొత్త కోణాలు ఎలా బయటపడతాయనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు ఈ మూవీ మేకర్స్. మరి ఈ సినిమా OTTలో ఎలాంటి మార్కులు కొడుతుందో వేచి చూడాలి.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *