Ola Electric IPO: ఓలా ఎలక్ట్రిక్ IPO కు సెబీ గ్రీన్ సిగ్నల్!

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ Ola Electric (Ola Electric ) మార్కెట్ నుంచి నిధుల సమీకరణకు మార్గం సుగమం చేసింది. ప్రతిపాదిత ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి green signal లభించిన సంగతి తెలిసిందే.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఓలా ఎలక్ట్రిక్ IPO ద్వారా మొత్తం రూ.7,250 కోట్లు సమీకరించనుంది. సెబీ నుంచి అనుమతి పొందిన తొలి EV startup ఇదే కావడం గమనార్హం.

Ola Electric గత ఏడాది December లో IPO కోసం సెబీకి దరఖాస్తు చేయగా, తాజాగా ఆమోదం పొందింది.

Related News

IPOలో భాగంగా, 95.19 మిలియన్ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.5,500 కోట్ల విలువైన తాజా షేర్లను విక్రయించనున్నారు.

వీటి విలువ రూ.1,750 కోట్లు ఉంటుంది. ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు భవేష్ అగర్వాల్ 47.3 million shares , AlphaWave, Alpine , DIG Investment and Matrix 47.89 మిలియన్ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయించనున్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *