South Eastern Coalfields Limited Recruitment Notification:
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లోని సౌత్-ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL) గ్రాడ్యుయేట్ / టెక్నీషియన్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Graduate/Technician Apprentice Posts:
Graduate/Technician Apprentice Posts:
Related News
Total Vacancies : 1,425
Graduate Apprentice: 350 Posts
Department Wise Vacancies:
Mining Engineering: 200
Allotment of Posts:
- ▪️General-100,
- ▪️OBC-26,
- ▪️SC-28,
- ▪️ST-46.
Electrical Engineering: 50
Allotment of Posts:
- ▪️ General-25,
- ▪️OBC-06,
- ▪️SC-07,
- ▪️ST-12.
Mechanical Engineering: 50
Allotment of Posts:
- ▪️ General-25,
- ▪️OBC-06,
- ▪️SC-07,
- ▪️ ST-12.
Civil Engineering: 30
Allotment of Posts:
- ▪️ General-15,
- ▪️OBC-04,
- ▪️SC-04,
- ▪️ ST-07.
Electronics and Telecommunication: 20
Allotment of Posts:
- ▪️ General-10,
- ▪️OBC-02,
- ▪️SC-03,
- ▪️ ST-05.
అర్హత: సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
Stipend : రూ.9000/-
Technician Apprentice : 1,075 పోస్టులు:
డిపార్ట్మెంట్ వారీగా ఖాళీలు:
Mining Engineering/ Mining and Mine Surveying: 900
Allotment of Posts:
- ▪️General-450,
- ▪️OBC-117,
- ▪️SC-126,
- ▪️ ST-207.
Mechanical Engineering: 50
Allotment of Posts:
- ▪️General-25,
- ▪️OBC-06,
- ▪️SC-07,
- ▪️ST-12.
Electrical Engineering: 75
Allotment of Posts:
- ▪️General-38,
- ▪️OBC-10,
- ▪️ SC-10,
- ▪️ ST-17.
Civil Engineering: 50
Allotment of Posts:
- ▪️ General-25,
- ▪️OBC-06,
- ▪️SC-07,
- ▪️ ST-12.
అర్హత: సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 13.022024 నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి.
స్టైపెండ్: రూ.8000/-
దరఖాస్తు విధానం: online లో దరఖాస్తు చేసుకోండి.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం, రిజర్వేషన్ రూల్ మొదలైనవాటిలో పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.
online దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.02.2024
online దరఖాస్తుకు చివరి తేదీ: 27.02.2024
website: https://www.secl-cil.in