MCX కొత్త స్కీం.. ఒక్క 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్‌తో కోటి రూపాయలు?..

బంగారం ధరలు భారీగా పెరిగాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే 32% రిటర్న్స్ ఇచ్చాయి. ఇప్పుడు MCX లో 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఇన్వెస్టర్లు బంగారం కొనుగోలు చేయడం మరింత సులభం కానుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

MCX గోల్డ్ ఫ్యూచర్స్ ద్వారా స్టోరేజ్, భద్రతా సమస్యలు ఉండవు. క్యాష్‌తో ఒక్కసారిగా బంగారం కొనే బదులు, SIP లాగా తక్కువ మార్జిన్ తో బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఖర్చును సగటు పరచుకోవచ్చు.

ఈ గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌లో 8-10% మార్జిన్ కట్టి, డిమాట్ రూపంలో బంగారం డెలివరీ తీసుకోవచ్చు. డెలివరీ తీసుకోకపోతే, దీర్ఘకాలం స్టోర్ చేసుకోవచ్చు. దీని హోల్డింగ్ ఛార్జ్ ఏడాదికి ఒక్క లాటకు ₹45 మాత్రమే. 10 గ్రాముల లాట తయారీ ఖర్చు ₹300 మాత్రమే.

Related News

ఈ ఇన్వెస్ట్‌మెంట్ పద్ధతి పిల్లల పెళ్లిళ్లు, పండగలకి బంగారం అవసరమైన వాళ్లకి చాలా మంచిది. బంగారం స్వచ్ఛత 999 ఉండటం విశేషం. ధరల ప్రకారం ఇది ఎంతో పారదర్శకంగా ఉంటుంది.

గత ఏడాదిలో బంగారం ధరలు 40% పెరిగాయి. రాబోయే 1-1.5 ఏళ్లలో బంగారం ధర ₹1 లక్ష దాటే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ ETF ఇన్వెస్ట్‌మెంట్స్ పెరుగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో గోల్డ్ డిమాండ్ కూడా పెరుగుతోంది.

ఈ కాంట్రాక్ట్‌తో బంగారం కొనుగోలు మరింత సులభం అవుతోంది. IGST బిల్లింగ్ అమలు చేస్తే, బంగారం పరిశ్రమకు ఇది గేమ్ చెంజర్ అవుతుంది. MCX గోల్డ్ ఫ్యూచర్స్‌కి ఇది సరైన సమయం. మరి, మీరేమంటారు?