రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే చాలామంది ఊహించేది. జీతం వచ్చినప్పుడు కొంచెం పొదుపు చేయడం, లేదా పిల్లల మీద ఆధారపడడమే. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. భవిష్యత్తులో ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలంటే, పద్ధతిగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అదే దృష్టితో PNB MetLife India Insurance Company ఒక అద్భుతమైన కొత్త అవకాశాన్ని తీసుకొచ్చింది. దీనిని PNB MetLife Pension Premier Multicap Fund అని పిలుస్తున్నారు. ఇది వారి ULIP స్కీమ్‌లో భాగంగా ప్రవేశపెట్టబడింది.
ఈ కొత్త ఫండ్ ప్రారంభ ధర (NAV) రూ.10 మాత్రమే. ఇది ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 15, 2025 వరకు మాత్రమే ఈ ధరకు అందుబాటులో ఉంటుంది. తరువాత మాత్రం మార్కెట్ విలువ ఆధారంగా దానిలో మార్పులు ఉంటాయి. అంటే, మీ భవిష్యత్ ఆదాయాన్ని సురక్షితంగా ఉండేలా చూడాలంటే ఇప్పుడు జాయిన్ అయితే చాలు.
Related News
ఈ ఫండ్ Policybazaar సహకారంతో అందుబాటులోకి వచ్చింది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఒక మల్టీక్యాప్ ఫండ్. అంటే చిన్న కంపెనీలు, మధ్యస్థాయి కంపెనీలు, పెద్ద కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టే విధంగా ఉంటుంది. ఇలాంటి డైవర్సిఫైడ్ పోర్టుఫోలియో వల్ల రిస్క్ తక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఇది పూర్తిగా యాక్టివ్‌గా మేనేజ్ చేయబడే ఫండ్. అంటే మార్కెట్ పరిస్థితుల ఆధారంగా మారే విధంగా ఫండ్ మేనేజర్లు పెట్టుబడులు మారుస్తారు. ఇది S&P BSE 500 Index కంటే మంచి రాబడి ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్న స్కీమ్. 2018లో ప్రారంభమైన PNB MetLife Premier Multicap Fund ఇప్పటి వరకు 15.9% CAGR (Compound Annual Growth Rate) రాబడిని ఇచ్చింది. ఇది మార్కెట్ ఇండెక్స్ కంటే 3.8 శాతం ఎక్కువ.
గత ఐదేళ్లలో ఈ ఫండ్ సంవత్సరానికి 20 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. ఇది మార్కెట్ సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది. దీని ద్వారా మీరు రిటైర్మెంట్ తర్వాత నెలనెలా ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. పైన చెప్పిన ఫండ్ ఇప్పుడు PNB MetLife Smart Invest Pension Plan (UIN – 117L137V02) ద్వారా అందుబాటులో ఉంది.
ఈ ప్లాన్ వల్ల మీరు పెట్టుబడి ద్వారా డబ్బును పెంచుకోవచ్చు. అంతేకాదు, ఇందులో లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. అంటే అనుకోని సంఘటనలు జరిగితే మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కూడా ఉంటుంది. ఇది ఒకేసారి పెట్టుబడి + ఇన్సూరెన్స్ కవర్‌ను కలిపిన స్మార్ట్ స్కీమ్ అని చెప్పొచ్చు.
నిపుణులు ఏం అంటున్నారు?
PNB MetLife చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ – “రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే కేవలం పొదుపు చేయడమే కాదు, అది స్మార్ట్ పెట్టుబడులను చేయడమూ కావాలి. మేము ఇప్పుడు మా సక్సెస్‌ఫుల్ మల్టీక్యాప్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీని ULIP పింఛన్ ప్లాన్ రూపంలో తీసుకొస్తున్నాం. దీని ద్వారా ప్రజలకు భవిష్యత్తులో సంపదను నిర్మించుకునే మార్గం ఏర్పడుతుంది,” అని చెప్పారు.
Policybazaar చీఫ్ బిజినెస్ ఆఫీసర్ వివేక్ జైన్ మాట్లాడుతూ – “ఇండియాలో ఇప్పటి వరకు రిటైర్మెంట్ కోసం వ్యక్తిగత పొదుపుల మీద, కుటుంబ సహాయం మీదే ఆధారపడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. అందుకే మేము PNB MetLifeతో కలిసి పింఛన్ కోసం మంచి రిటర్న్లు వచ్చే స్కీమ్‌ను తీసుకొచ్చాం. ఇది డిజిటల్‌గా అందుబాటులో ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ సులభంగా తీసుకునే అవకాశం ఉంటుంది,” అన్నారు.
ఈ స్కీమ్ ద్వారా మీరు పెట్టే ప్రతి రూపాయికి భవిష్యత్‌లో వృద్ధి అవుతుంది. మీరు ఇప్పుడు జాయిన్ అయితే రూ.10 NAVతో మొదలు పెట్టవచ్చు. తరువాత ఇది మార్కెట్ విలువ ఆధారంగా పెరుగుతుంది. అంటే ఆలస్యం చేయకుండా ఏప్రిల్ 15లోపు యాక్ట్ అవ్వండి. ఇలా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్‌లో చిన్న మొత్తంతో పెద్ద భవిష్యత్తు నిర్మించుకునే అవకాశం ఎప్పుడూ రాదు.
ఇతర ప్రయోజనాలు
ఇది కేవలం పెట్టుబడి ప్లాన్ మాత్రమే కాదు… ఇది మీ జీవితంలోని ఓ భద్రతా ప్లాన్. మీరు పని చేయకున్నా… నెలనెలా ఆదాయం వచ్చేటట్లు చూసే పద్ధతిలో ఇది డిజైన్ చేయబడింది. రిస్క్ తక్కువ, రాబడులు ఎక్కువగా ఉండేలా చూడటం దీని ప్రధాన లక్ష్యం.
ఇది మీ జీవితంలో తీసుకునే ఒక ప్రముఖ నిర్ణయం. తక్కువ సమయంలో, తక్కువ పెట్టుబడితో భద్రమైన రిటైర్మెంట్‌కు అడుగుపెట్టే అవకాశం ఇది. ఫస్ట్ NAV రూ.10కే లభించే ఈ గోల్డెన్ ఛాన్స్‌ను మిస్ చేసుకోకండి.
ఏప్రిల్ 15లోపు మీ భవిష్యత్తును మార్చే రోజును నిర్ణయించుకోండి.