KITSW: కిట్స్ వరంగల్లో టీచింగ్ ఖాళీలు ..అప్లై చేయండి .. జీతం ఎంతంటే?

కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్… కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Notification details:

Post Details

  • 1. అసిస్టెంట్ ప్రొఫెసర్
  • 2. అసోసియేట్ ప్రొఫెసర్
  • 3. ప్రొఫెసర్

Sectors:

  • CSE,
  • CSE(నెట్‌వర్క్),
  • CSE(AI మరియు ML),
  • CSE(IOT),
  • CSE(డేటా సైన్స్),
  • IT.

Required Qualifications: BE/B.Tech/BS/ME/MTech or Integrated MTech in relevant post followed by PhD in relevant discipline with 8 to 10 years teaching and research work experience.

Application Fee: రూ.1000

How to apply:

ఆఫ్‌లైన్ దరఖాస్తులను ప్రిన్సిపాల్, కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, యర్రగట్టు గుట్ట, వరంగల్ అనే చిరునామాకు పంపాలి.

Last date for apply: 29-02-2024

For more Details: https://www.kitsw.ac.in/