మహారాష్ట్రలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWERGRID) కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఫీల్డ్ సూపర్‌వైజర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు మార్చి 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు-ఖాళీలు
ఫీల్డ్ సూపర్‌వైజర్: 28
Related News
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్, పవర్ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్, ఫైర్ టెక్నాలజీ మరియు సేఫ్టీ)తో పాటు పని అనుభవం.
వయస్సు: మార్చి 25, 2025 నాటికి 29 సంవత్సరాలు.
జీతం: రూ. 23,000 – రూ. 1,05,000.
(Pay scale/Remuneration Pay band – 23,000-3%-1,05,000/- / Basic Pay Rs,23,000/- + IDA+HRA+Perks@35% of Basic Pay)
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో.
దరఖాస్తు రుసుము: జనరల్, OBC, EWS అభ్యర్థులకు రూ. 300, SC, ST, PWBD అభ్యర్థులకు రుసుము మినహాయింపు.
ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ పరీక్ష ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేదీ: 25-03-2025.