నెలకి రు.77,000/- జీతం తో నేషనల్ సీడ్స్ కార్పొరేషన్లో ఉద్యోగాలు.

New Delhi లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ National Seeds Corporation Limited అనువాదకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Post Details:

* Translator (Official Language) Grade-4: 06 Vacancies

Related News

అర్హత: కనీసం 55% మార్కులతో Degree (Hindi, English subject) with minimum 55% marks. Degree/ Diploma (Hindi/ English Translation) ). Computer పరిజ్ఞానంతోపాటు 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

జీతం: రూ.22,000 నుండి రూ.77,000.

వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.

పని ప్రదేశాలు: New Delhi, Lucknow, Jayapura, Bhopal, Patna, Secunderabad

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, Skill Test మొదలైన వాటి ఆధారంగా.

దరఖాస్తు విధానం: online ద్వారా.

Online Registration ప్రారంభం: 18-03-2024.

దరఖాస్తు చివరి తేదీ: 08-04-2024.

Download Notification pdf