డిగ్రీ అర్హత తో UPSC నుంచి EPFO లో 323 పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు కొరకు నోటిఫికేషన్

Union Public Service Commission invites online applications for the posts of Personal Assistant in Employees Provident Fund Organization.
వివరాలు:

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us
  • Personal Assistant : 323 Posts

    UR- 132
  • EWS- 32
  • OBC- 87
  • SC- 48
  • ST– 24

    అర్హత: Stenography (English or Hindi ) లో ప్రావీణ్యంతో గుర్తింపు పొందిన University నుండి బ్యాచిలర్స్ డిగ్రీ.

వయోపరిమితి: కనీసం 18 సంవత్సరాలు; గరిష్ట వయస్సు UR/EWSకి 30 సంవత్సరాలు, OBCలకు 33 సంవత్సరాలు, SC/STలకు 35 సంవత్సరాలు మరియు PWBDలకు 40 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: Recruitment Test, Skill Test, Interview. ఆధారంగా ఎంపిక ఉంటుంది.

Related News

దరఖాస్తు రుసుము: రూ.25 (మహిళలు/SC/ST/వికలాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది).

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, అనంతపురం, హైదరాబాద్.

ముఖ్యమైన తేదీలు…

Online దరఖాస్తుకు చివరి తేదీ: 27-03-2024.

దరఖాస్తు పునర్విమర్శ తేదీలు: 28-03-2024 నుండి 03-04-2024 వరకు.

Download UPSC Notification pdf 

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *