MANAGE: హైదరాబాద్‌లో మేనేజ్‌ లో వివిధ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల…

Recruitment Notification  2024 నిర్వహించండి: Hyderabad లో వివిధ పోస్టుల రిక్రూట్‌మెంట్..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

అర్హత: పోస్టుకు అనుగుణంగా సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం, హిందీ మరియు స్థానిక భాషలపై పరిజ్ఞానం ఉండాలి.

పోస్టుల వివరాలు:

Related News

  • Manage Fellow-02,
  • Program Executive (Academic)-01,
  • Program Executive(IT)-01.

జీతం:

  1. ▪️ Managing Fellow post కు రూ.75,000/-
  2. ▪️ Program Executive Posts లకు రూ.36,000/-

వయసు: మేనేజింగ్ ఫెలో పోస్టుకు 45 ఏళ్లు, Program Executive Posts కు 40 ఏళ్లు.

జాబ్ లొకేషన్: జమ్మూ, శ్రీనగర్

ఎంపిక ప్రక్రియ: షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

గూగుల్ ఫారమ్ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ: 28.06.2024.

👉Website : https://www.manage.gov.in

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *