ICMRలో భాగమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాటర్ మేనేజ్‌మెంట్, భువనేశ్వర్, తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు జూలై 3లోపు దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టు వివరాలు:
- రీసెర్చ్ అసోసియేట్: 01
- సీనియర్ రీసెర్చ్ ఫెలో: 01
- యంగ్ ప్రొఫెషనల్-II: 03
- యంగ్ ప్రొఫెషనల్-I: 02
- ఫీల్డ్ అసిస్టెంట్: 01
మొత్తం ఖాళీల సంఖ్య: 08
Related Posts
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, BE/BTech, MSc, MTech/ME, PhDతో పాటు పని అనుభవం మరియు పోస్ట్ ప్రకారం ఇతర నైపుణ్యాలు.
వయస్సు: రీసెర్చ్ అసోసియేట్‌కు 40-45; సీనియర్ రీసెర్చ్ ఫెలో, ఫీల్డ్ అసిస్టెంట్ 35-40 సంవత్సరాలు; యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు 21-45 సంవత్సరాలు.
జీతం: రీసెర్చ్ అసోసియేట్‌కు నెలకు రూ. 67,000; సీనియర్ రీసెర్చ్ ఫెలోకు రూ. 37,000; ఫీల్డ్ అసిస్టెంట్‌కు రూ. 15,000; 35-40 సంవత్సరాలు; యంగ్ ప్రొఫెషనల్-2 కి రూ. 42,000; యంగ్ ప్రొఫెషనల్-1 కి రూ. 30,000.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఇమెయిల్ ద్వారా.
ఇమెయిల్: iwmestablishment@gmail.com
దరఖాస్తుకు చివరి తేదీ: 03-07-2025.