నెలకి 85,000 జీతం తో జనరల్ ఇన్సూరెన్సు లో ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. scale 1 ఆఫీసర్ ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 85 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఈ ఉ

ద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి 12 జనవరి 2024 చివరి తేదీ

ఈ ఉద్యోగ ఖాళీల పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ gicre.in ద్వారా తెలుసుకోవచ్చు.

వివిధ విభాగాల్లో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాల్సి ఉండగా విద్యార్హత, వయోపరిమితి తదితర వివరాలను నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో పనితీరు మరియు మెడికల్ టెస్ట్ ద్వారా జరుగుతుంది.

200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు ఫీజు 1000 రూపాయలు.

SC, ST, PH అభ్యర్థులు మరియు మహిళలకు దరఖాస్తు రుసుము లేదు.

పే స్కేల్ : ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి 85000 రూపాయల వరకు జీతం లభిస్తుంది.

అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

Important Events
  • Commencement of on-line registration of application: 23-12-2023
  • Closure of registration of application:12-01-2024
  • Closure for editing application details:12-01-2024
  • Last date for printing your application:27-01-2024
  • Online Fee Payment:23-12-2023 to 12-01-2024

Last Date to Apply : 

జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు కొరకు పూర్తి సమాచారం కొరకు https://ibpsonline.ibps.in/giciojun23/ వెబ్ పేజీ చుడండి

Online Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *