JEE Main 2024: జేఈఈ మెయిన్ (Session 2) అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే ..

JEE Main (Session 2) admit cards విడుదలయ్యాయి.

WhatsApp channelJoin Now
Telegram Group Join Now

JEE Main Session 2 Admit cards | Internet Desk : JEE JEE Main Session 2 Admit cards | Internet Desk విడుదలయ్యాయి. April 4 నుంచి 12వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే.ఇటీవల City Intimation slips విడుదల చేసిన ఎన్టీఏ.. 4, 5 తేదీల్లో జరిగే Paper 1 (BE/BTech పరీక్షకు సంబంధించిన Admit cards అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 6వ తేదీ. 8, 9 (పేపర్-1), 12వ తేదీ (పేపర్ 2ఎ, బి) పరీక్షలకు Admit cards త్వరలో విడుదల కానున్నాయి.

పేపర్-1 పరీక్షను రెండు షిఫ్టుల్లో (ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు) నిర్వహిస్తారు. అలాగే పేపర్-2 పరీక్షను ఒకే షిప్టులో (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు) నిర్వహిస్తారు. Admit cards ను పొందడానికి అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీ, కోర్సు మరియు సెక్యూరిటీ పిన్ను నమోదు చేయాలి.

Admit Cards download link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *