Jagan Mohan Reddy: కాంగ్రెస్ లో పార్టీ విలీనం.. డీకే శివకుమార్ తో జగన్ చర్చ!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిన్న జగన్ తన సతీమణి భారతితో కలిసి పులివెందుల నుంచి హెలికాప్టర్‌లో బెంగళూరు బయల్దేరి వెళ్లారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిశారు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణా రెడ్డి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలనే అంశంపై చర్చించినట్లు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

అయితే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలంటే.. తన సొంత సోదరి వైఎస్ షర్మిలను పార్టీ నుంచి తప్పించాలని ఏపీసీసీ చీఫ్ భావిస్తున్నారని రామకృష్ణ అన్నారు.