ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) అసిస్టెంట్ కమాండెంట్ (టెలికమ్యూనికేషన్) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన పురుష, మహిళా అభ్యర్థులు ఫిబ్రవరి 19 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
పోస్ట్ పేరు – ఖాళీలు..
అసిస్టెంట్ కమాండెంట్ (టెలికమ్యూనికేషన్): 48
Related News
అర్హత: 10వ తరగతి/ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, పని అనుభవం మరియు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు అవసరం.
వయస్సు: 19-02-2025 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.
జీతం మరియు భత్యాలు: అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు నెలకు రూ.56,100-రూ.1,77,500.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
దరఖాస్తు రుసుము: రూ.400; SC/ST అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ప్రాక్టికల్ (స్కిల్) టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ మొదలైన వాటి ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 21-01-2025.
- దరఖాస్తు చివరి తేదీ: 19-02-2025.