ISRO : ఇస్రోలో 526 ఉద్యోగాలు కొరకు .. ఈనెల 10న రాత పరీక్ష నిర్వహిస్తున్నారు .. వివరాలు

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఇటీవల 256 ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ ఉద్యోగాలు భర్తీ కోసం రాత పరీక్ష అనేది 2023 డిసెంబర్ 10వ తేదీన జరపడానికి నిర్ణయించారు. దీనికి సంబంధించి వివరాలకు వెళ్తే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇస్రో గతంలో విడుదల చేసిన 256 పోస్టుల రాతపక్ష కొరకు తేదీలు ప్రకటించింది. ఈ రాత పరీక్షలు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన కేంద్రాల్లోనూ జరగనుంది. సెంట్రల్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఐ సి ఆర్ బి మొత్తం 256 అసిస్టెంట్ మరియు జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ మరియు యు డి సి మరియు సెనోగ్రాఫర్ ఖాళీల కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష ని స్కిల్ టెస్ట్ మరియు కంప్యూటర్ లిటరసీ టెస్ట్ ద్వారా తుది ఎంపిక . ఈ పరీక్ష సంబంధించి టెస్ట్ సెంటర్లు అనేవి అహ్మదాబాద్, బెంగుళూరు, చెన్నై, డెహ్రాడూన్, గౌహతి, హైదరాబాద్, కోల్కత్తా, లక్నో , ముంబై, న్యూఢిల్లీ, మరియు తిరువనంతపురంలో నిర్వహించడం జరుగుతుంది

అర్హత గల అభ్యర్థులు ఈ ఇస్రా ఉద్యోగాల కొరకు 2023 జనవరి 9 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకుని ఉన్నారు కాబట్టి పైన తెలిపినటువంటి పరీక్ష కేంద్రాలలో పరీక్ష రాయదలచిన అభ్యర్థులు వారి యొక్క అడ్మిట్ కార్డులని అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు