టెక్నాలజీ తో షేర్ మార్కెట్ లో ఈజీ గా డబ్బు సంపాదన ఎలా ? RFA ఫ్రీ వెబినార్ .. రిజిస్టర్ అవండి ..

పెరుగుతున్న జీవన ప్రమాణాలకనుగుణం గా మనం మన ఆదాయాన్ని కూడా పెంచుకుంటూ పోతేనే తప్ప ప్రస్తుతం ఉన్న మార్కెట్లో రేట్లు ప్రకారం మన జీవనం సాగించడం కష్టమవుతుంది. ఈ తరుణంలో ప్రతి ఉద్యోగి కూడా తన జీతం చాలక పడే ఇబ్బందులు చూస్తూనే ఉన్నాం ఇంకా సామాన్యులు పరిస్థితి చెప్పలేం. కాబట్టి ఫ్రెండ్స్ మనం సంపాదన అనేది ప్రతిరోజు కూడా ఎంతోకొంత సంపాదించుకుంటేనే జీవితం సాఫీగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనందరికీ ఆదాయం వనరులు అయినటువంటి అనేక రకాల platforms ఉన్నప్పటికీ షేర్ మార్కెట్ అనేది కూడా మంచి ఆదాయానికి ఒక వనరు. కానీ చాలామంది షేర్ మార్కెట్ అంటే భయపడుతూ ఉంటారు ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకుని ప్రతిరోజు షేర్ మార్కెట్లో డబ్బులు సంపాదించే అవకాశం కూడా లేకపోలేదు. అసలు ఈ షేర్ మార్కెట్లో డబ్బులు ఎలా సంపాదించాలి షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఏ అకౌంట్ కావాలి ఎలా ఓపెన్ చేయాలి చేసిన తర్వాత ఏ ఏ షేర్లు ఎలా కొనాలి .. అనేది మనం తెలుసుకుంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకుని ఏ ఏ షేర్లు గతకాలంగా ఎలా ట్రేడ్ అవుతునార్యో.. మరియు వాటి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే విషయాన్నీ తెలుసుకోవచ్చు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఈ విధమైనటువంటి విశ్లేషణ అందించడం కోసం షేర్ మార్కెట్లో నిపుణులైన శ్రీ రేమల్లి విజయ్ కుమార్ గారు ఫ్రీ వెబినార్ ఒకటి నిర్వహించబోతున్నారు ఇప్పటికే ఈయన ఆల్రెడీ నాలుగు వేబినార్లు విజయవంతంగా నిర్వహించారు. షేర్ మార్కెట్లో టెక్నాలజీని వాడుకుని ఈజీగా డబ్బులు ఎలా సంపాదించవచ్చు అనే దానిమీద అవగాహన కొరకు ఈ వెబినార్ ఉపయోగం . అంతేకాకుండా ఈయన మొదటి వెబినార్ విన్నవారు ఆల్రెడీ షేర్ మార్కెట్ లో అనూహ్యం గా సంపాదిస్తున్నారు. వారు కూడా ఈ వెబినార్ లైవ్ లో వచ్చి వారి యొక్క అనుభవాన్ని కూడా మీకు పంచగలరు కాబట్టి నిరుద్యోగులు లేదా ఉద్యోగులు ఆదాయ మార్గాలు పెంచుకోవాలనుకునేవారు ఆర్థికంగా జీవితంలో స్థిరపడా అనుకునేవారు ఈ వెబినార్ కి హాజరు అవ్వగలరు .

షేర్ మార్కెట్ గురించి ఉన్న భయాలని పోగొట్టుకుని షేర్ మార్కెట్లో డబ్బులు ఎలా సంపాదించాలో అనేదాన్ని కూడా నేర్చుకుని మీ యొక్క ఆదాయం పెంచుకుంటారు అని ఆశిస్తున్నాము ఈ వెబ్నర్ లో మీరు పాల్గొనడం కోసం ముందుగా ఒక రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ ఫారం కూడా ఈ కిందిస్తున్నాము దానిలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.

Date of Webinar : 09-12-2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *