పసిడి ప్రియులకి షాక్.. పెరిగిన బంగారం ధరలు.. మీ నగరంలో తులం ఎంతంటే?

దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.76,250గా ఉండగా.. నేడు (31-01-2025) రూ.10 పెరిగి రూ.76,260కి చేరుకుంది. నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.83,170గా ఉండగా.. నేడు రూ.10 పెరిగి రూ.83,180కి చేరుకుంది. నిన్న కిలో వెండి ధర రూ.83,180గా ఉంది, నేడు రూ.100 పెరిగి రూ.98,600కి చేరుకుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇక హైదరాబాద్, విజయవాడ నగరాల్లో నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.76,110కి చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.83,030కి చేరుకుంది. వెండి విషయానికి వస్తే, నిన్న కిలో ధర రూ.1,06,000గా ఉంది. నేడు రూ.100 పెరిగి 1,06,100కి చేరుకుంది.

 

Related News

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇవే (22, 24 క్యారెట్లు)

ముంబై- రూ. 76,110, రూ. 83,030

కోల్‌కతా- రూ. 76,110, రూ. 83,030

జైపూర్- రూ. 76,260, రూ. 83,180

పుణే- రూ. 76,110, రూ. 83,030

బెంగళూరు- రూ. 76,110, రూ. 83,030

చెన్నై- రూ. 76,110, రూ. 83,030

విశాఖపట్నం- రూ. 76,110, రూ. 83,030