Fish: చేప‌లు తింటే ఆ సమస్య పరార్..!!

కొంతకాలంగా బర్డ్ ఫ్లూ కారణంగా చాలా మంది చికెన్ తినడం మానేశారు. అయితే, గుండె జబ్బులతో బాధపడుతున్న వ్యక్తులు చేపలు తినడం వల్ల ప్రయోజనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనితో, వారు ఆకస్మిక గుండెపోటు నుండి ఉపశమనం పొందుతారు. వారానికి రెండుసార్లు చేపలు తినడం వల్ల మానవ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కరోనా వచ్చిన తర్వాత, చాలా మంది గుండెపోటుతో మరణించారు. అయితే, ఈ సమస్య ఎందుకు వచ్చిందనే దానిపై ఇప్పటివరకు ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. వారు తినే ఆహారాల వల్లే ఇలా జరిగిందని కొందరు వాదిస్తున్నారు. అందువల్ల, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది కాబట్టి, మనం పోషకమైన ఆహారాలు తింటే.. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వారి పరిశోధకులు తెలిపారు. వారానికి మూడు రోజులు చేపలు తినడం గుండె జబ్బు రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని వైద్యులు కూడా చెప్పారు.

అయితే, మీరు ఎలాంటి చేపలు తింటున్నారో తెలుసుకోవడానికి పరిశోధనలు నిర్వహిస్తున్నట్లు నిపుణులు వెల్లడించారు.. అయితే, ప్రస్తుత పరిశోధనల ఆధారంగా, మీరు మీ రోజువారీ ఆహారంలో చేపలను చేర్చుకుంటే, మీరు ఆరోగ్యంగా ఉంటారని, ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటారని ఆయన అన్నారు.

Related News