IBPS RRB 2024: గ్రామీణ బ్యాంకుల్లో 10 వేల ఉద్యోగాలు..

Institute of Banking Personnel Selection (IBPS) దేశవ్యాప్తంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 9,995 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఆఫీసర్ స్కేల్ I, II, III మరియు Office Assist (Multipurpose) categories లలో ఖాళీలు ఉన్నాయి. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు June 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

మొత్తం ఖాళీలు: 9,995

విభాగాలు: Clerk, Officer Scale -1, 2 & 3

Related News

పాల్గొనే బ్యాంకులు: 43

వయో పరిమితి:

Officer Scale-I: 01/06/2024 నాటికి 18 నుండి 30 సంవత్సరాల వయస్సు గలవారు అర్హులు.

Officer Scale-II: 01/06/2024 నాటికి 21 నుండి 32 సంవత్సరాల వయస్సు గలవారు అర్హులు.

Officer Scale-III: 01/06/2024 నాటికి 21 నుండి 40 సంవత్సరాల వయస్సు గలవారు అర్హులు.

01/06/2024 నాటికి 18 నుండి 28 సంవత్సరాల మధ్య అర్హత. నిబంధనల ప్రకారం SC/ST/OBC/ PH/ ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు వయో సడలింపు.

విద్యార్థులు:

డిపార్ట్మెంట్లను బట్టి studentships  లు భిన్నంగా ఉంటాయి. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన పాసై ఉండాలి. అదే ఆఫీసర్ కేడర్ పోస్టులకు డిగ్రీ, సీఏ, ఎంబీఏ తదితరాలు ఉత్తీర్ణులై ఉండాలి. Scale -II, III పోస్టులకు సంబంధిత రంగంలో పని అనుభవం కూడా ఉండాలి.

దరఖాస్తు విధానం: Online (అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు IBPS అధికారిక website ibps.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి).
దరఖాస్తు రుసుము: SC/ST/PWBD అభ్యర్థులకు : రూ.175.. ఇతరులకు రూ.850.

పరీక్ష విధానం: Online

నియామక ప్రక్రియ:

  • Officer Scale 1: Prelims, Mains, Interview
  • Office Assistant: Prelims and Mains
  • Officer Scale 2 & 3: Single Test, Interview

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 7 June 2024

దరఖాస్తులకు చివరి తేదీ: 27 June 2024

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *