ఇటీవల పిఎఫ్ సబ్‌స్క్రైబర్లు యుపిఐ లావాదేవీల మొత్తాన్ని ఉపసంహరించుకోవడం, ఒకటి కంటే ఎక్కువసార్లు డబ్బును తిరిగి పొందే ఎంపిక వంటి అనేక ప్రయోజనాలను పొందుతున్నారు.
ఇప్పుడు పిఎఫ్ సబ్‌స్క్రైబర్లకు అందబోయే మరో ప్రయోజనాన్ని మనం తెలుసుకోవాలి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న నిర్ణయాన్ని పిఎఫ్ బోర్డు ఇప్పుడు తీసుకుంది. అదే వడ్డీ శాతం
- PF వడ్డీ
- 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం 8.25% వడ్డీ ఖరారు అయ్యింది.
- ఏప్రిల్ చివరి వారానికి వడ్డీ డబ్బు ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. ఈ డబ్బు 2 లక్షల దాకా ఉంటుంది అని అంచనా.
- ఈసారి వడ్డీ శాతం పెరగలేదు
- పెన్షన్ ఫండ్ ట్రస్టీ బోర్డ్ సమావేశానికి ముందు వడ్డీ పెంపుపై అంచనాలు ఉన్నప్పటికీ, చివరికి 8.25% వద్దనే నిలిచిపోయింది.
- గత ఏడాది 8.15% వడ్డీ ఇచ్చిన ప్రభుత్వం, ఈసారి 8.25% వర్తింపజేసింది.
- మీ ఖాతాలో వడ్డీ జమ అయ్యిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
Missed Call ద్వారా చెక్ చేయండి- మీ UAN నంబర్‌తో రిజిస్టర్ అయిన మొబైల్ నుంచి 9966044425 కి missed call ఇవ్వండి.
- EPFO నుండి సందేశం ద్వారా బ్యాలెన్స్ సమాచారం వస్తుంది.
- ఉమంగ్ యాప్ ద్వారా చెక్ చేయండి
- UMANG App ఓపెన్ చేసి Services సెర్చ్ చేయండి.
- EPFO Service సెలెక్ట్ చేయాలి.
- Passbook ఆప్షన్ ఎంచుకుని, UAN నంబర్ ఎంటర్ చేయండి.
- మీ మొబైల్‌కి OTP వస్తుంది, దాన్ని ఎంటర్ చేసి OK నొక్కండి.
- వెంటనే మీ PF బ్యాలెన్స్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
మీ ఖాతాలో వడ్డీ జమ అయ్యిందో వెంటనే చెక్ చేసుకోండి – ఆలస్యం చేస్తే మీకే నష్టం.