
ఇటీవలి కాలంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు నిదానంగా, జాగ్రత్తగా నడపాలని అధికారులు ఎన్ని సూచనలు చేసినా అతివేగంతో ప్రయాణిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ తరుణంలో center new rule తీసుకొచ్చింది. ఇకపై driving license test RTO office వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ ప్రక్రియ అంతా ప్రభుత్వ గుర్తింపు పొందిన driving school లో పూర్తి చేయవచ్చు.
[news_related_post]దరఖాస్తుదారు పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే, Driving Schools వారికి certificate ఇస్తాయి. అయితే వాటితో పాటు RTO office లో కూడా దరఖాస్తు చేసుకోవాలి. కేంద్రం విడుదల చేసిన ఈ మార్గదర్శకాలు June 01 నుంచి అమలులోకి రానున్నాయి.