GOLD PRICE: పసిడి పరుగులు.. రూ.91 వేలు దాటేసిన గోల్డ్.. తాజా ధరలు ఇవే!!

బంగారం ధరలు ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే, ఈరోజు ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారంతో పోలిస్తే, ఈరోజు ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారం (మార్చి 19) నాటికి 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం రూ. 91,010కి చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 82,510కి చేరుకుంది. 18 క్యారెట్ల బంగారం రూ. 67,510కి పెరిగింది. కిలో వెండి ధర రూ. 100 పెరిగి రూ. 1,04,100కి చేరుకుంది. గ్రాము వెండి ధర రూ. 104.10గా ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి?

నేడు గ్రాముకు బంగారం ధర రూ. 10 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. గ్రాము 9001 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం రూ. 8,251 రూపాయలు, 18 క్యారెట్ల బంగారం రూ. 6,751 రూపాయలు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

Related News

హైదరాబాద్‌
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 90,010.
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 82,510.
18 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 67,510.

గుంటూరు
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 90,010.
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 82,510.
18 క్యారెట్ల బంగారం గ్రాము (10 గ్రాములు) ధర రూ. 67,510.

కాకినాడ
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 90,010.
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 82,510.
18 క్యారెట్ల బంగారం గ్రాము (10 గ్రాములు) ధర రూ. 67,510.

నెల్లూరు
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 90,010.
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 82,510.
18 క్యారెట్ల బంగారం గ్రాము (10 గ్రాములు) ధర రూ. 67,510.

దేశంలోని ప్రధాన నగరాల్లో పరిస్థితి ఇలా ఉంది..

చెన్నై
24 క్యారెట్ల బంగారం గ్రాము రూ. 9,001
22 క్యారెట్ల బంగారం గ్రాము రూ. 8,251
18 క్యారెట్ల బంగారం గ్రాము రూ. 6,811

ముంబై
24 క్యారెట్ల బంగారం గ్రాము రూ. 9,001
22 క్యారెట్ల బంగారం గ్రాము రూ. 8,251
18 క్యారెట్ల బంగారం గ్రాము రూ. 6,751

ఢిల్లీ
24 క్యారెట్ల బంగారం గ్రాము రూ. 9,016
22 క్యారెట్ల బంగారం గ్రాము రూ. 8,266
18 క్యారెట్ల బంగారం గ్రాము రూ. 6,763

కోల్‌కతా
24 క్యారెట్ల బంగారం గ్రాము రూ. 9,001
22 క్యారెట్ల బంగారం గ్రాము రూ. 8,251
18 క్యారెట్ల బంగారం గ్రాము రూ. 6,751

బెంగళూరు
24 క్యారెట్ల బంగారం గ్రాము రూ. 9,001
22 క్యారెట్ల బంగారం గ్రాము రూ. 8,251
18 క్యారెట్ల బంగారం గ్రాము రూ. 6,751

కేరళల
24 క్యారెట్ల బంగారం గ్రాము రూ. 9,001
22 క్యారెట్ల బంగారం గ్రాము రూ. 8,251
18 క్యారెట్ల బంగారం గ్రాము రూ. 6,751