ఫ్లిప్‌కార్ట్ స్టన్నింగ్ డీల్.. కేవలం రూ.26,000 కే 43 అంగుళాల స్మార్ట్ టీవీలు!

పండగ వేళ కొత్త టీవీ కొనాలని ఆలోచిస్తున్న వారికి గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్ గొప్ప ఆఫర్‌ను తీసుకువచ్చింది. ఈ ఆఫర్ లో చాలా తక్కువ ధరకు 43-అంగుళాల స్మార్ట్ టీవీని కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ Samsung, LG, Acer నుండి స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపులను అందిస్తోంది. జాబితాలోని ఒక టీవీపై ఫ్లిప్‌కార్ట్ రూ.26,000 తగ్గింపును అందిస్తోంది. ఈ క్రమంలో చాలా కాలంగా పెద్ద స్క్రీన్ టీవీ కొనాలని ఆలోచిస్తుంటే, ఈ డీల్‌లను మిస్ అవ్వకండి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ నుండి తక్కువ ధరకు లభిస్తున్న 3 ఉత్తమ డీల్స్ ని చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

 

1. SAMSUNG 108 cm (43 inch) Full HD LED Smart Tizen TV

Related News

ఈ 43 అంగుళాల శామ్సంగ్ టీవీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. కంపెనీ ఈ టీవీని రూ.37,900కి మార్కెట్లోకి విదుదల చేసింది. కానీ, ఇప్పుడు ఈ టీవీని కేవలం రూ.25,990కే కొనుగోలు చేయొచ్చు. ఇక నో కాస్ట్ EMI ఆప్షన్ తో నెలకు రూ. 8,664 చెల్లించడం ద్వారా ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా టీవీలో 5% అపరిమిత క్యాష్‌బ్యాక్ కూడా ఇవ్వబడుతోంది.

2. LG UR7500 108 cm (43 inch) Ultra HD (4K) LED Smart WebOS TV

ఈ LG TV ఫ్లిప్‌కార్ట్‌లో కూడా చాలా చౌక ధరకు లభిస్తుంది. ఈ టీవీపై 40% వరకు తగ్గింపు లభిస్తుంది. ఆ తర్వాత దాని ధర రూ.29,990కి చేరుకుంది. కంపెనీ దీనిని రూ.49,990కి మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ టీవీపై కంపెనీ రూ. 5,400 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. దీని వలన ధర మరింత తగ్గుతుంది. ఇక ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ టీవీపై 5% అపరిమిత క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది.

3. Acer G plus Series 108 CM (43 inch) Ultra HD (4K) LED Smart Google TV

ఈ ఏసర్ టీవీపై ఫ్లిప్‌కార్ట్ 50% కంటే ఎక్కువ తగ్గింపును అందిస్తోంది. కంపెనీ ఈ టీవీని రూ.47,999కి లాంచ్ చేసింది. కానీ ఇప్పుడు ఈ టీవీ కేవలం రూ.21,000కే అందుబాటులో ఉంది. అంటే.. ఈ టీవీపై రూ.26 వేల కంటే ఎక్కువ తగ్గింపు ఇస్తున్నారు. ఇది మాత్రమే కాదు.. ఈ టీవీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 5,400 వరకు తగ్గింపును కూడా పొందుతోంది. ఇది ధరను మరింత తగ్గిస్తుంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *