FA 4 మార్కులు ఈ సైట్ లో ఆన్లైన్ చేయండి. డైరెక్ట్ లింక్ ఇదే.

FA 4 మార్కులు ఈ సైట్ లో ఆన్లైన్ చేయండి. ఈ నెలలో జరిగిన FORMATIVE 4 పరీక్షల మార్కులు ప్రతి స్కూల్ టీచర్ లు తరగతి వారి సబ్జెక్టు వారి ప్రతి పిల్లవాడికి CSE సైట్ అయినా STUDENTINFO వెబ్సైటు నందు ఇచ్చిన గడువు లోపు ఆన్లైన్ లో ఎంటర్ చేయాలి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

FA4 MARKS ONLINE LINK

How to enter FA4 marks online

  • ఈ ప్రక్రియ కొరకు మొదట స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైటు ఓపెన్ చెయ్యాలి.
  • మీ స్కూల్ DISE కోడ్ తో లాగిన్ అవ్వాలి..
  • రైట్ సైడ్ కల CCE మర్క్స్ మీద క్లిక్ చేయాలి
  • FA 4 మర్క్స్ ఎంట్రీ లింక్ మీద క్లిక్ చేయాలి
  • తరువాత అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసి, క్లాస్ సెలెక్ట్ చేసి , సబ్జెక్టు సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి
  • అప్పుడు ఆ తరగతి లోని విద్యార్థుల పేర్లు వారి పేర్లు ఎదురుగా మర్క్స్ ఎంటర్ చేయుటకు బాక్స్ లు ఉంటాయి.
  • మీరు ఇప్పుడు మీ స్టూడెంట్ FA 4 మార్కులు పేరు వారి ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.