ఒక్క UDISE కోడ్ ఎంటర్ చేసి గత 5సంవత్సరాల స్కూల్ పూర్తి వివరాలు తెలుసుకోండి
UDISE సైట్ నందు అందరికి ఉపయోగ పడే ఒక సర్వీస్ enable చేసినారు. దేనితో మన స్కూల్ యెక్క గత 5 అకాడమిక్ సంవత్సరాల
- స్కూల్ కార్డు
- బేసిక్ డీటెయిల్స్
- ఫెసిలిటీస్
- పాఠశాల రోల్ వివరాలు
- రూమ్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.
దీక్ష అప్ నందు ప్రస్తుతం స్కూల్ హెడ్ మాస్టర్ vidya pravesh ప్రాజెక్ట్ లో ఈ వివిరాలు చాల ఉపయోగం
Related News
CLICK THIS LINK TO GET DETAILS