AP and Telangana Polling is going on peacefully . APలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 9.05 శాతం voting నమోదైనట్లు ఈసీ తెలిపింది. అలాగే తెలంగాణలో ఉదయం 9 గంటల వరకు 9.51 శాతం polling నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా, దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 94 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పోలింగ్ శాతం నమోదైనట్లు Chief Election Commission వికాస్ రాజ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో సగటున 10.35 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు.
Polling recorded till 9 o’clock in various states..
ఆంధ్రప్రదేశ్ – 9.21%
బీహార్ -10.18%
జమ్మూ కాశ్మీర్ – 5.07%
జార్ఖండ్ -11.78%
మధ్యప్రదేశ్ -14.97%
మహారాష్ట్ర – 6.45%
ఒడిశా – 9.23%
తెలంగాణ – 9.51%
ఉత్తర ప్రదేశ్ – 11.67%
పశ్చిమ బెంగాల్ – 15.24%
9.21 percent polling registered till 9 am in AP.
కడపలో 12.09 శాతం
చిత్తూరులో 11.84 శాతం
బాపట్లలో 11.36 శాతం
అల్లూరిలో 6.77 శాతం
అనకాపల్లిలో 8.37 శాతం
అనంతపురంలో 9.18 శాతం
అన్నమయ్యలో 9.89 శాతం
కృష్ణాలో 10.80 శాతం
కోనసీమలో 10.42 శాతం
నంద్యాలలో 10.32 శాతం
విశాఖపట్నంలో 10.24 శాతం
ఏలూరులో 9.9 శాతం
PAలో 9.57 శాతం
నెల్లూరులో 9.51 శాతం
కర్నూలులో 9.34 శాతం
ప్రకాశంజిల్లాలో 9.14 శాతం
ఎన్టీఆర్ జిల్లాలో 8.95 శాతం
విజయనగరంలో 8.77 శాతం
జిడిపిలో 8.68 శాతం
పల్నాడులో 8.53 శాతం
శ్రీకాకుళంలో 8.30 శాతం
తిరుపతిలో 8.11 శాతం
గుంటూరులో 6.17 శాతం
కాకినాడలో 7.95 శాతం
సత్యసాయి జిల్లాలో 6.92 శాతం
మన్యంజిల్లాలో 6.30 శాతం
9.51 percent polling registered till 9 am in Telangana..
ఆదిలాబాద్లో 13.22 శాతం
జహీరాబాద్లో 12.88 శాతం
నల్గొండలో 12.80 శాతం
ఖమ్మంలో 12.24 శాతం
మహబూబాబాద్లో 11.94 శాతం
మెదక్లో 10.99 శాతం
నిజామాబాద్లో 10.91 శాతం
భువనగిరిలో 10.54 శాతం
మహబూబ్నగర్లో 10.33 శాతం
కరీంనగర్లో 10.23 శాతం
నాగర్ కర్నూల్ లో 9.81 శాతం
పెద్దపల్లిలో 9.53 శాతం
వరంగల్లో 8.97 శాతం
చేవెళ్లలో 8.29 శాతం
మల్కాజిగిరిలో 6.20 శాతం
హైదరాబాద్లో 5.6 శాతం
సికింద్రాబాద్లో 5.40 శాతం
ఉప ఎన్నికల్లో..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో 6.28 శాతం
For more Election Updates click here