విద్యా శాఖ 1377 పోస్టులు, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కోసం భారీ నోటిఫికేషన్

Education Department (Navodaya Vidyalaya Samiti )లో 1377 పోస్టుల భర్తీకి Notification విడుదలైంది. ఈ Notification ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ .

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

Posts details

1 పోస్టులు ఖాళీలు 1377

2 ఉద్యోగ వివరాలు

 • Staff Nurse
 • Assistant
 • Section Officer
 • Auditor Assistant
 • Junior Translation Officer
 • Legal Assistant
 • Stenographer
 • Computer operator
 • Catering Supervisor
 • Junior Secretary Asst
 • Vidyut cum plumber
 • Lab Attendant
 • Multi-tasking staff

అర్హత పోస్టులకు సంబంధిత విభాగంలో 10, 12వ Diploma in relevant discipline, Bachelors degree, PG pass తోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ Written Test, Trade/Skill Test Interview, Document Verification, Medical, Examination ఆధారంగా ఎంపిక చేస్తారు

దరఖాస్తు విధానం మీరు online లో దరఖాస్తు చేసుకోవచ్చు

ముఖ్యమైన తేదీలు

Application ప్రారంభం: 22.03.2024

దరఖాస్తు చివరి తేదీ: 14.05.2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *