శనివారం నాన్ వెజ్ ఎందుకు తినొద్దు అంటారో శాస్త్రీయ కారణం తెలుసా ?

Non Veg Food : Non Veg Food ఎవరికైనా నోరూరుతుంది. ప్రధానంగా chicken, mutton and fish food is very tasty. . దీనివల్ల వారానికి రెండు మూడు సార్లు నాన్ వెజ్ GOOD  అని కొందరు అంటున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఇతర ఆహార పదార్థాల కంటే non-veg  తీసుకోవడం వల్ల దీర్ఘకాలం ఉండే శక్తి లభిస్తుంది. కానీ కొందరు మాత్రం వారంలో రెండు మూడు రోజులు ఉపవాసం పేరుతో నాన్ వెజ్ ముట్టుకోరు. ముఖ్యంగా ప్రతి శనివారం చాలా మంది నాన్ వెజ్ తినరు. దీనికి మతపరమైన కారణాలతో పాటు శాస్త్రీయ కారణాలున్నాయి. అది ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా?

సాధారణంగా Saturday అంటే చాలా ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే తెల్లారి ఆదివారం సెలవు. పాఠశాలలకు సెలవులు ఉండడంతో ఇంట్లో సరదాగా గడపవచ్చని పిల్లలు భావిస్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉద్యోగులు, వ్యాపారులు కుటుంబ సభ్యులతో ఇంటి వద్దే గడుపుతున్నారు. ఈ సమయంలో Non-veg dishes తింటారు. అయితే శనివారం non-veg ఎక్కువ మంది వెళ్లరు.

Related News

కలియుగ దైవంగా కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామికి శనివారం అంటే మహా సంతోషం. అందుకే ఆయన కోసం ఈ రోజు non-veg కు పోకుండా ఉపవాసం ఉంటారు. కొందరు శని మహాత్ముడిని పూజిస్తే.. కొందరు ఆంజనేయుడిని పూజిస్తారు మరియు Saturday non-veg చేయరు. మరి కొందరు చెప్పేదేమిటంటే.. వారంలో ఒక్కరోజు కూడా పొట్ట ఖాళీగా ఉండేందుకు శనివారాన్ని ఎంచుకున్నారు.

అయితే ఈ కారణాలే కాకుండా శనివారం నాడు non-veg కు దూరంగా ఉండటం మంచిదని శాస్త్రం కూడా చెబుతోంది. ప్రతి శనివారం భూమిపై చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో వాతావరణం దాదాపు చల్లగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీని వల్ల మనిషి జీర్ణక్రియలో చాలా మార్పులు వస్తాయి. కాబట్టి ఆ రోజు ఎలాంటి heavy food తీసుకున్నా త్వరగా అరుగుదల అవ్వదు . non-veg తినడం చాలా హానికరం అని కొందరు అంటున్నారు. అందుకే Saturday non-veg చేయకపోవడమే మంచిదని అంటున్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *