మీకు AI నైపుణ్యాలు ఉన్నాయా? 50% అధిక వేతనం!

న్యూయార్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నిపుణులు, ఇంజనీర్లకు టెక్ కంపెనీలు అధిక వేతనాలను ఆఫర్ చేస్తున్నాయి. FYI డేటా ప్రకారం చాలా కంపెనీలు సాధారణ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లతో పోలిస్తే AI నైపుణ్యాలు ఉన్నవారికి 50 % ఎక్కువ జీతాలు అందిస్తున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఏఐ, నాన్-ఏఐ ఇంజనీర్ల మధ్య జీతభత్యాలు దాదాపు 50 శాతంగా ఉన్నాయని విశ్లేషించారు.

అమెరికాలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల వార్షిక వేతనం రూ. 2.5 కోట్లు (3 లక్షల డాలర్లు), నాన్-ఏఐ టెక్కీల జీతం కేవలం రూ. 83 లక్షలు.

Related News

AI మరియు నాన్-AI సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల మధ్య ఈ వేతన వ్యత్యాసం 2022లో 30 శాతం ఉండగా, ఇప్పుడు అది దాదాపు 50 శాతానికి పెరిగింది.

AIలో మెరుగైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను నియమించుకోవడానికి Google, Microsoft మరియు Meta పోటీ పడుతున్నాయి.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *