అమిత్ షా రాజ్యసభలో అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన.

బీఆర్ అంబేద్కర్‌పై రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేయడంతో బుధవారం పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

హోంమంత్రి రాజీనామా చేసి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రతిపక్ష పార్టీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని బీజేపీ ఆరోపించింది.

వివిధ సమస్యలపై కాంగ్రెస్, విపక్ష ఎంపీలు తమ నిరసనలను కొనసాగిస్తూ పార్లమెంట్‌ ప్రాంగణంలో బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటాలు పట్టుకుని జై భీమ్‌ నినాదాలు చేశారు.

Related News