Kanchana 4 | బ్లాక్ బస్టర్ హారర్ సీక్వెల్ ‘కాంచన 4’ ని ప్రకటించారు.

కాంచన 4 | తమిళం నుండి blockbuster horror films లో కాంచన ఫ్రాంచైజీ ఒకటి. ప్రముఖ choreographer , నటుడు, దర్శకుడు Raghava Lawrence దర్శకత్వం వహించిన ఈ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో ముని, కాంచన 2, కాంచన 3 సినిమాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు రాఘవ లారెన్స్ తాజాగా ఈ franchise నుండి కాంచన 4ని ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన పోస్టర్ను కూడా విడుదల చేశారు. Raghava Lawrence direction లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ September లో ప్రారంభం కానుందని ప్రకటించారు. 2025 వేసవిలో సినిమాను విడుదల చేయనున్నట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *