ఇంటర్ డిగ్రీ అర్హత తో బ్లాక్ కోఆర్డినేటర్, సోషల్ వర్కర్ ఉద్యోగాలు . అప్లికేషన్ ఇదిగో..

ఏలూరు జిల్లా నందలి మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలోని ఈ క్రింది పోస్టు లకు కాంట్రాక్టు పద్ధతిపై పని చేయుటకు అర్హులైన అభ్యర్ధులు నుండి దరఖాస్తులు కోరబడు చున్నవి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

మొత్తం పోస్టుల సంఖ్య: 09.

Details of Vacancy

Related News

  • Block Coordinator – 2
  • Legal cum Probation Officer-1
  • Social Worker -1
  • Outreach Worker -1
  • Social Worker cum Early Childhood Educator-1
  • Doctor-1
  • Chowkidar -1
  • Para Legal Personal Lawyer -1


Eligibility: ఇంటర్, డిగ్రీ, ఎల్ఎల్బీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను జిల్లా మహిళా శిశు సంక్షేమం మరియు సాధికారత అధికారి, కలెక్టరేట్, ఏలూరు కార్యాలయానికి పంపాలి.

ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-02-2024.

దరఖాస్తు నమూనా మరియు ఇతర వివరముల కొరకు eluru.ap.gov.in వెబ్ సైట్ నందు పొందు పరచబడి యున్నవి. కావున ఈ క్రింది తెలిపిన పోస్టు లకు దరఖాస్తులు ది. 05.02.2024 నుండి 15.02.2024 వరకు సాయంత్రం గం. 5-00 లోపుగా కార్యాలయపు పని దినములు మరియు పని వెళలందు సబంధిత కార్యాలయములలో దరఖాస్తు లు సమర్పించ వలెను

ఇతర వివరాలకు 08812 – 242621(DW&CW&EO) – 08812-249883 (DCPO) 8 08812-222621 (OSC) సంప్రదించండి.

Notification and Application pdf Download 

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *