తమలపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తమలపాకుల్లో vitamin C, thiamin, niacin, riboflavin, carotene and calcium వంటి పోషకాలు ఉన్నాయి. తమలపాకులను నమలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే తాంబూలం రూపంలో తీసుకోవడం కంటే తమలపాకును మరిగించిన నీటిని తాగడం వల్ల మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇక్కడ తెలుసుకుందాం..
ఇందుకోసం ముందుగా స్టౌ మీద పాత్ర పెట్టి ఒక గ్లాసు నీళ్లు పోసి తమలపాకును ముక్కలుగా కోసి అందులో వేయాలి. నీటిని 5 నుండి 7 నిమిషాలు మరిగించి, వడగట్టిన తర్వాత త్రాగాలి.
constipation problem ఉన్నవారికి ఈ తమలపాకు నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. శరీరంలో మంటను తగ్గిస్తుంది. Betel leaves have anti-inflammatory properties ఉన్నాయి, ఇవి ఛాతీలోని కఫాన్ని తొలగించడంలో సహాయపడతాయి. It also relieves cold, cough and sore throat.
తమలపాకు నీరు మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడమే కాకుండా మధుమేహం వల్ల వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది. తమలపాకు నీరు bad cholesterol and triglycerides స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
తమలపాకులో ఉండే antioxidant and anti-inflammatory properties లక్షణాల వల్ల ఆస్తమాను కూడా అదుపులో ఉంచుతుంది. తమలపాకును mouth freshener గా కూడా ఉపయోగిస్తారు. ఇది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తమలపాకు growth of bacteria పెరగకుండా చేస్తుంది.
Note: ఈ విషయం నెట్ లో దొరికిన సమాచార మేర అందించటం జరిగింది . విషయాలు అర్థం చేసుకోవడానికి మాత్రమే. దీనిని teacherinfo.in ధృవీకరించటం లేదు.