Bangalore Rave Party: రేవు పార్టీ ఎంట్రీ ఫీజు ఎంతో తెలిస్తే కళ్లు తిరుగుతాయి!

Rave Party … తెలుగు రాష్ట్రాల్లో ఇదే hot topic . బెంగళూరు Rave Party లో Telugu industry కి చెందిన పలువురు ప్రముఖులు పట్టుబడడం సంచలనంగా మారింది. బర్త్ డే పార్టీ సందర్భంగా Rave Party నిర్వహించారనే సమాచారంతో పోలీసులు దాడి చేసి వంద మందికి పైగా సినీ, రాజకీయ ప్రముఖులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన political celebrities ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ప్రముఖ నటి Hema Rave Party లో పట్టుబడినట్లు పోలీసులు అధికారికంగా ధృవీకరించారు. అంతకు ముందు.. కన్నడ మీడియాలో ఆమె పేరు ప్రచారంలో ఉంది. కానీ, అదంతా ఫేక్ అంటూ హేమ ఓ వీడియో చేసింది. అయితే, పోలీసులు ఆమె పేరును అధికారికంగా వెల్లడించడంతో, ఆమె అబద్ధం చెప్పిందని స్పష్టమైంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అయితే.. ఈ Rave Party అత్యంత వైభవంగా జరిగినట్లు తెలుస్తోంది. భారీ మొత్తంలో డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బెంగళూరులో వాసు అనే వ్యాపారి పుట్టినరోజు సందర్భంగా ఈ Rave Party ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే.. పెద్ద ఎత్తున డ్రగ్స్ అందుబాటులో ఉండడంతో.. ఈ Rave Party కి entry fee కూడా వసూలు చేసినట్లు సమాచారం. ఒక్కొక్కరి నుంచి రూ.50 లక్షల చొప్పున ఫీజు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇంత భారీ మొత్తం ఇచ్చి పలువురు celebrities ఈ Rave Party పాల్గొన్నారు. ఇది చట్టవిరుద్ధమైన కార్యక్రమం కావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే డబ్బుతో పాటు పరువు కూడా పోయిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ Rave Party కి సంబంధించి Bangalore Police Commissioner Dayanand పలు సంచలన విషయాలు వెల్లడించారు. రూ.కోటి ఇచ్చారని పేర్కొన్నారు. Sunset to Sunrise Victory పేరుతో నిర్వహిస్తున్న ఈ Rave Party కి entry fee గా 50 లక్షలు పెట్టారు. పార్టీలో 100 మంది పాల్గొన్నారని, వారిలో movie actress Hema కూడా ఉన్నారని స్పష్టం చేశారు. అలాగే famous models, television actors , పెద్దల కొడుకులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల కుమారులు పాల్గొన్నారు. మరియు Rave Party ప్రవేశ రుసుము రూ.50 లక్షలపై మీ అభిప్రాయాలను వ్యాఖ్యల రూపంలో పంచుకోండి.

Related News