ఏపీలోని వివిధ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో (ఐటీఐ) ఖాళీగా ఉన్న 71 Assistant Training Officer (ATO) vacant posts contractual basis. ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఉపాధి మరియు శిక్షణ శాఖ తెలిపింది. ఆసక్తి గల అభ్యర్థులు March 20లోపు తమ వివరాలను website లో నమోదు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు May 6న రాత పరీక్ష నిర్వహిస్తారు.
ప్రకటన వివరాలు:
Assistant Training Officer: 71 Posts
Related News
Zone : I, II, III, IV.
Trades: Electrician, Fitter, Machinist, Turner, Electronic Mechanic, Mechanic Diesel, Welder, Draftsman Civil, Wireman, CVPA, Dress Making, Mechanic Motor Vehicle, Carpenter, Workshop Calculation and Science, Engineering Drawing.
అర్హత: పని అనుభవంతో పాటు సంబంధిత విభాగంలో B. Occupational/ Degree/ Diploma / NTC/ NAC ఉత్తీర్ణత.
జీతం అలవెన్సులు: నెలకు రూ. 35,570.
వయోపరిమితి: 30/09/2023 నాటికి 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, practical demo , పని అనుభవం మొదలైన వాటి ఆధారంగా.
Online దరఖాస్తులకు చివరి తేదీ: 20-03-2024.