నెలకి లక్ష జీతం తో CMSS లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులు

New Delhi, Central Medical Services Society – కాంట్రాక్ట్ ప్రాతిపదికన Assistant General Manager పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

Details:

1. Assistant General Manager : 05 Posts

Related News

2. Manager: 08 Posts

3. Office Assistant: 01 Post

4. Warehouse Manager : 01 post

Total Posts: 15

అర్హత: సంబంధిత విభాగంలో MBA, ICWA, CA, MSc, BCom, BePharma, MPharma, BE, BTech degree పోస్టులను అనుసరించి ఉత్తీర్ణత.

వయోపరిమితి: Assistant General Manager, Warehouse Manage పోస్టులకు 45 ఏళ్లు, మేనేజర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 40 ఏళ్లు.

జీతం: post of Assistant General Manager నెలకు రూ.1,00,000, post of Manager, Warehouse రూ.50,000post of Office Assistant కు రూ.30,000.

దరఖాస్తు చివరి తేదీ: 20-05-2024

* దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ వివరాలను పోస్ట్ ద్వారా పంపాలి.

చిరునామా: The General Manager (Administration, Central Medical Services Society, 2nd Floor, Vishwaivak Kendra, Teen Murthy Marg, Chanakyapuri, New Delhi..

Detailed Notification here

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *