ఏపీ లో ASO ఉద్యోగాలు.. జీతం లక్ష పైనే.. అర్హులు వీళ్ళే ..

Andhra Pradesh Public Service Commission AP Economics and Statistical Subordinate Service లో eligible candidates for filling up Assistant Statistical Officer vacancies భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు April 18 నుండి మే 8 వరకు online లో దరఖాస్తు చేసుకోవాలి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ప్రకటన వివరాలు:

Assistant Statistical Officer: 05 Posts

Related News

Eligibility: Bachelor’s Degree (Statistics Paper as a subject) with Statistics/ Mathematics/ Economics/ Commerce/ Computer Science in B.Sc.

Age limit: 01/07/2024 నాటికి 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

Pay scale : నెలకు రూ.45,830 – 1,30,580.

ఎంపిక ప్రక్రియ: Computer Based Recruitment Test, Computer Proficiency Test, Verification of Certificates మొదలైన వాటి ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ.370. SC, ST, Handicapped, Ex-Servicemen candidates. రూ.250.

Online దరఖాస్తు తేదీలు: 18/04/2024 నుండి 08/05/2024 వరకు.

Download notification pdf

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *