ఐఫోన్ యూజర్స్ కు యాపిల్ వార్నింగ్.. ఏంటంటే?

ప్రస్తుత technology యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో mobile phone తప్పనిసరి అయిపోయింది. ఫోన్ లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం సాధ్యం కాదు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

దాని ప్రకారం మార్కెట్లో వివిధ కంపెనీల phone అందుబాటులో ఉన్నాయి. అయితే మనం వాడే phone నీళ్లలో పడినా, తడిసినా.. చాలా మంది బియ్యం బాక్స్ లో పెట్టి వెంటనే ఆరబెట్టి కాపాడుకుంటారు. వారు ఇకపై అలా చేయకూడదనుకుంటున్నారు ఈ సంస్థ వారు . ఇలా చేయడం వల్ల phone మరింత damage అవుతుంది. ముఖ్యంగా iPhone వినియోగదారుల కోసం apple company ఇలాంటి పని చెయ్యవద్దు అని చెప్తుంది . నీరు నిలిచిపోయిన iPhone లను సరి చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగించడం మానేయాలని వినియోగదారులను కోరారు.

బియ్యం సంచిలో నీళ్లలో పడిన iPhone పెట్టకూడదని సూచించారు. ఇలా చేయడం వల్ల బియ్యంలోని చిన్న రేణువులు iPhone ను పాడు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. తేమను తుడిచివేయడానికి hair dryers లేదా compressed ను ఉపయోగించకూడదని సలహా ఇచ్చారు. అలాగే క్లీనింగ్ కొరకు ఛార్జింగ్ పోర్ట్‌లలోకి దూది లేదా కాగితపు తువ్వాళ్లను వాడవద్దు అని కూడా హెచ్చరిక చేసింది

Related News