APMS Exam: మోడల్ స్కూల్స్ లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

ఏపీలోని మోడల్ స్కూల్స్ 6వ తరగతి ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

APలోని Adarsh (model) schools 2024-25 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలను ప్రకటించాయి. రాష్ట్రవ్యాప్తంగా 164 model schools లో ప్రవేశాల కోసం మార్చి 31 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయా మండలాల్లో ఐదో తరగతిsyllabus తో Telugu/English medium లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పాఠశాలలు CBSE కి అనుబంధంగా ఉన్నాయని.. ఆంగ్ల మాధ్యమంలోనే బోధన ఉంటుందని స్పష్టం చేశారు.

OC/BC విద్యార్థులు ₹150; SC/ST విద్యార్థులు ఒక్కొక్కరు ₹75 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఈ మొత్తాన్ని ఆన్లైన్లో https://apms.apcfss.in/లో చెల్లించాలి. ఈ పరీక్షలో OC and BC అభ్యర్థులకు 35 మార్కులు, SC and ST అభ్యర్థులకు 30 మార్కులు. విద్యార్థులmerit and reservation నిబంధనల ప్రకారం సీట్లు కేటాయిస్తారు. మరిన్ని వివరాల కోసం ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి/మండల విద్యాశాఖాధికారిని సంప్రదించవచ్చని కమిషనర్ సూచించారు.

Related News

Download Notification

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *