Latest: Flash.. AP SSC Results will be released on April 22nd (Today)declared by board of SSC on a press note.
ఈ రోజే పది ఫలితాలు.. ఉదయం 11 గంటలకి .. ఫలితాల డైరెక్ట్ లింక్ ఇదే
Results of SSC Public Examinations 2024 Available at 11:00 AM\
Related News
AP 10th Class Results – server1 Available Now
AP SSC Results 2024 – server2 Available Now
NAME WISE AP 10th Class results @ 11:30 AM
AP 10th Class Results – server3 Available Now
AP SSC Results 2024 – server4 Available Now
Individual Student Wise Results of SSC Public Examinations 2024
School Wise Results with Grade Memos of SSC Public Examinations 2024
https://results.bse.ap.gov.in/
SSC Results Official Web link bse.ap.gov.in
Sakshi Education SSC results link
SSC బోర్డు ఏపి లో పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ 22 న విడుదల చేయునున్నటు అధికారిక ప్రకటన లోతెలిపారు. దీనికి సంబంధించి ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు.
Result official links
https://results.bse.ap.gov.in/
SSC Results Official Web link bse.ap.gov.in
Sakshi Education SSC results link
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 10వ తరగతి పరీక్షా ఫలితాల విడుదలకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 18 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలకు 6,30,633 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. ఆన్‌లైన్‌లో మార్కులను నమోదు చేసి మే మొదటి లేదా రెండవ వారంలో ఫలితాలు విడుదల చేస్తారు. మొత్తం మీద సార్వత్రిక ఎన్నికలకు ముందే 10వ తరగతి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
అలాగే తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీతో ముగిశాయి. పరీక్షలు ముగిసిన మరుసటి రోజు అంటే ఏప్రిల్ 3వ తేదీ నుంచి మూల్యాంకన ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఏప్రిల్ రెండో వారంలోగా మూల్యాంకన ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత ఫలితాల ప్రక్రియను వేగవంతం చేసి మే మొదటి వారంలోగా టెన్ ఫలితాలు ప్రకటించాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఈ ఏడాది 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 2,676 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు జరిగాయి.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రకంపనలు మొదలవడంతో తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు వన్ టైమ్ స్కూల్స్ నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 24 నుంచి, తెలంగాణలో ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను కూడా వేసవి సెలవులు ముగిసేలోపు ముగించేందుకు ఈసీ చర్యలు తీసుకుంటోంది.
SSC Board Name |
Andhra Pradesh Board of Secondary Education |
Exam Level | State level |
AP SSC Exam Schedule | 18 -30 March 2024 |
AP SSC (10th Class) 2024 Result Date | April 22 (Official Date) |
Result Mode | Online manabadi teacherinfo |
Category | AP SSC Results 2024 |
Official Website | www.bse.ap.gov.in |
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల అధికారిక వెబ్సైటు
AP పదో తరగతి ఫలితాల Manabadi లింక్