AP Mega DSC 2024: 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ.. ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు అంటే..?

AP MEGA DSC  2024: సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు.. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి సారించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అందులో భాగంగానే వరుసగా ఐదు ఫైళ్లపై సంతకాలు చేయగా.. 16,347 పోస్టులతో కూడిన MEGA DSC  తొలి ఫైలుపై చంద్రబాబు సంతకం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు సంతకం.. ఇప్పుడు మెగా డీఎస్సీ కీలకంగా మారింది.. ఏకంగా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది..

16,347 పోస్టులతో కూడిన మెగా డీఎస్సీ ఫైలుపై సీఎం చంద్రబాబు తొలుత సంతకం చేశారు.

Related News

16,347 పోస్టుల మెగా డీఎస్సీ ద్వారా.. భర్తీ చేయనున్నారు వివరాలు …

  • SGT posts are 6,371..
  • PET  132,
  • School Assistant (SA) Posts 7,725,
  • TGT Posts 1,781,
  • PGT Posts 286,
  •  principals 52 posts

ఈ ఏడాది మొదట్లో వైసీపీ ప్రభుత్వం 6,100 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. . సిద్ధమైంది.. కానీ టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య సమయం లేకపోవడంతో కొందరు అభ్యర్థులు హైకోర్టు మెట్లు ఎక్కారు.. దీంతో డీఎస్సీ షెడ్యూల్ వాయిదా పడింది. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రకటించి.. మరోవైపు టెట్ పరీక్షలను నిర్వహించారు. వీటికి బేసిక్ కీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇదిలా ఉండగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో డీఎస్సీ, టెట్ ఫలితాల విడుదలకు బ్రేక్ పడింది. ఇక, మెగా డీఎస్సీ నిర్వహణపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేసిన నేపథ్యంలో త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.