ఏపీలో ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలపై సిట్ కీలక సమాచారాన్ని సేకరించింది. ఇప్పటికే పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి స్థానికులు, పోలీసుల ద్వారా సంఘటన గురించి తెలుసుకున్నారు. Tadipatri riots పై నమోదైన కేసుల వివరాలను సిట్ బృందం పరిశీలించింది. ముందస్తు, పోలింగ్ అనంతర గొడవలకు గల కారణాలను SHOs లను అడిగి తెలుసుకున్నారు. Tadipatri Rural Police Station లో YCP Legal Cell met SIT officials సమావేశమయ్యారు. పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫిర్యాదు చేశారు.
తిరుపతిలో అల్లర్లు జరిగిన ప్రాంతాలను పరిశీలించిన SIT team తిరుపతి, చంద్రగిరిలో నమోదైన కేసులపై ఆరా తీసింది. Padmavati Women’s University strong room దగ్గర జరిగిన దాడులు, యూనివర్సిటీ పీఎస్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను SIT team తెలుసుకున్నారు. Padmavati Women’s University strong room సమీపంలోని ప్రాకారాలపై భద్రత ఉంటే మారణాయుధాలు ఎలా వచ్చాయని పోలీసులను ప్రశ్నించారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లోనూ సిట్ బృందం పర్యటించింది. మల్లమ్మ సెంటర్ వద్ద వాహనం దగ్ధమైన స్థలాన్ని, ఎమ్మెల్యే ఇంటి సమీపంలోని స్థలాన్ని అధికారులు పరిశీలించారు. దాగేపల్లి, మాచవరం మండలాల్లో నమోదైన కేసుల వివరాలను దాగేపల్లి సీఐ నుంచి తెలుసుకున్నారు. TDP and YCP members ఇచ్చిన ఫిర్యాదులపైనా ఆరా తీశారు.
మరోవైపు పల్నాడులో హింసాత్మక ఘటనలకు చంద్రబాబే కారణమని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఓడిపోవాలనుకున్నప్పుడు చంద్రబాబు కుట్రలు చేస్తారన్నారు. పోలీసు అధికారుల్లో వచ్చిన మార్పుల కారణంగానే హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. టీడీపీపై వైసీపీ నేతలు ఈసీకి నాలుగు ఫిర్యాదులు చేశారు. counting లో అల్లర్లు సృష్టించే అవకాశం ఉంది.
ఇప్పటికే ప్రాథమిక నివేదికను సిద్ధం చేసిన SIT team మరికొందరు నిందితులను కూడా గుర్తించింది. అయితే SIT report లో ఏయే అంశాలు ప్రస్తావనకు వస్తాయన్న ఉత్కంఠ నెలకొంది.