Allu Arjun: అల్లు అర్జున్ ఆస్తి ఎన్ని వేల కొట్లో తెలుసా..?

Icon star Allu Arjun ఇటీవల తన 42nd birthday ను ఘనంగా జరుపుకున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో అతడికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు social media లో చక్కర్లు కొడుతున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అయితే తాజాగా ఆయన ఆస్తుల వివరాలు నెట్లో వైరల్ అవుతున్నాయి. మరి అల్లు అర్జున్ ఆస్తులు ఎప్పుడొస్తాయో.. గంగోత్రి సినిమాతో Allu Arjun తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు.

అయితే అంతకు ముందు కొన్ని సినిమాల్లో child artist గా నటించాడు. ఇక గంగోత్రి సినిమాలో తన లుక్ తో ట్రోల్ అయిన అల్లు అర్జున్ ఆ తర్వాత stylish star గా పేరు తెచ్చుకున్నాడు. ఐకాన్ స్టార్. అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఆస్తులు 550 కోట్లకు పైగా ఉన్నాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఆయనకు Hyderabad లోనే దాదాపు 100 కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లు ఉంది. బన్నీకి AAA cinemas , private jets లు మరియు many restaurants కూడా ఉన్నాయి. ఇది కాకుండా, అల్లు అర్జున్ Zomato, Astral మరియు Rapido వంటి కంపెనీలకు brand ambassador గా కూడా వ్యవహరిస్తున్నారు.

Related News

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ రెండు చేతులా కోట్లు సంపాదిస్తున్నారు. ఇక తన ప్రతి సినిమాకు 100 crores of remuneration తీసుకునే స్థాయికి ఎదిగాడు. అలాగే అల్లు అర్జున్ (Allu Arjun )కి కూడా Allu Studios లో వాటా ఉంది. అంతేకాకుండా, అల్లు అర్జున్ OTT కంపెనీ ఆహా OTTలో భాగస్వామి మరియు ఖరీదైన కార్లను కూడా కలిగి ఉన్నాడు. త్వరలో Visakhapatnam లో కూడా తన AAA Cinemas ని ప్రారంభించబోతున్నాడు