AI Engineering Service Limited: ఏఐఈఎస్ఎల్ లో ఉద్యోగాలు..ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ..

Why AIESL?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

We here at AIESL believe in nurturing every employee with our core values of professionalism, care and expertise. If you are open minded, creative, always trying to learn more and consider yourself a professional in the field of aviation then keep watching this space for recruitment notifications

AI ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2023:

Related News

అర్హత: పని అనుభవంతో పాటు సంబంధిత విభాగంలో BE, B.Tech, PG డిప్లొమా, B.Com ఉత్తీర్ణత.

మొత్తం ఖాళీలు: 14

పోస్టులు – ఖాళీలు:

  • ఎగ్జిక్యూటివ్ (మెటీరియల్ మేనేజ్‌మెంట్)-02
  • డిప్యూటీ మేనేజర్ (మెటీరియల్ మేనేజ్‌మెంట్)-08
  • ఆఫీసర్ (మెటీరియల్ మేనేజ్‌మెంట్)-04

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ మరియు మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: 28.11.2023

Notifications Download

Corrigendum 1:   Click Here

వెబ్‌సైట్: https://www.aiesl.in/