Agniveer: అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల…

Agniveer Notification: అగ్ని వీర్ వాయు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

అర్హత: Mathematics, Physics, English subjects లలో కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ (10+2)/ ఇంటర్మీడియట్ (సైన్స్ కాకుండా ఇతర సబ్జెక్టులు) లేదా మూడేళ్ల Engineering Diploma (Mechanical/Electrical/Electronics/Automobile/Computer Science/Instrumentation Technology/Information Technology)/ తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.

నిర్దిష్ట శారీరక దృఢత్వం/వైద్య ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.

వయస్సు: 03.07.2004 నుండి 03.01.2008 మధ్య జన్మించారు.

ఎత్తు: పురుషులు 152.5 సెం.మీ, స్త్రీ 152 సెం.మీ. ఉండాలి

దరఖాస్తు విధానం: Online లో దరఖాస్తు చేసుకోండి.

ఎంపిక విధానం: ఫేజ్-1 (Online Written Test), Phase-2 (Physical Fitness Test, Adaptability Test-1, Adaptability Test-2), Phase-3 (Medical Fitness Test), సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 08.07.2024

దరఖాస్తులకు చివరి తేదీ: 28.07.2024.

Online  పరీక్షల ప్రారంభం: 18.10.2024.

Website : https://agnipathvayu.cdac.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *