8GB RAM mobile: ₹15,000 కంటే తక్కువ లో 8 GB RAM ఫోన్లు..

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ముఖ్యంగా మంచి RAM, 5G కనెక్టివిటీ, బాగున్న కెమెరా, గేమింగ్‌కు పర్ఫెక్ట్ ఫోన్ కావాలంటే మీ కోసం ఈ అమెజాన్ డీల్స్ అదిరిపోతున్నాయి. 8GB RAM ఉన్న ఫోన్‌లు ఇప్పుడు అమెజాన్‌లో కేవలం రూ.15,000కంటే తక్కువకే దొరుకుతున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

వీటిని నో-కాస్ట్ EMI ఆఫర్‌తో కూడా కొనొచ్చు. డిజైన్‌, పనితీరు, బ్యాటరీ, కెమెరా అన్నీ బాగుండే ఈ ఫోన్‌లు గిఫ్ట్‌గా కూడా కొనొచ్చు. ఒకసారి చూసేయండి… మిస్ అయితే మళ్లీ ఈ ఛాన్స్ రావడం కష్టం

POCO M6 Plus 5G – గేమింగ్‌కు బాస్ ఫోన్

POCO నుంచి వచ్చిన ఈ ఫోన్‌ను గేమర్స్ తప్పక ప్రయత్నించాలి. ఇందులో 8GB RAM ఉండటం వల్ల ల్యాగ్ లేకుండా గేమ్స్ ఆడొచ్చు. ఇందులో డ్యూయల్ కెమెరా సెట్‌అప్ ఉంది. ఇందులో ప్రధానంగా 108MP కెమెరా ఉంటుంది. అంటే ఫొటో క్లారిటీ అదిరిపోతుంది. మీరు వీడియోలు తీసినా, నైట్స్‌లో ఫొటోలు తీసినా బాగుంటాయి.

ఇంకా ఇందులో ఫుల్ HD+ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అంటే స్క్రోల్ చేసినప్పుడు కూడా స్మూత్‌గా, ఫాస్ట్‌గా వర్క్ చేస్తుంది. ప్రస్తుతానికి అమెజాన్‌లో ఈ ఫోన్ ధర కేవలం రూ.11,499 మాత్రమే ఉంది. అంత మంచి ఫోన్ ఇంత తక్కువ ధరకు రావడం చాలా అరుదు. ఇప్పుడు కొనకపోతే తర్వాత రేటు పెరిగే ఛాన్స్ ఉంది!

Samsung Galaxy M16 5G – బడ్జెట్‌లో బ్రాండ్ ఫోన్

Samsung అంటే నమ్మకమైన బ్రాండ్. ఇప్పుడు మీరు 8GB RAM ఫోన్ బడ్జెట్‌లోనే తీసుకోవాలనుకుంటే, ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇందులో MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ఉంది. ఇది స్పీడ్ వర్కింగ్‌కు హెల్ప్ చేస్తుంది. అంటే యాప్స్ ఓపెన్ చేయడంలో ల్యాగ్ ఉండదు.

ఇంకా ఇందులో బలమైన బ్యాటరీ ఉంది. దీన్ని మీరు సింగిల్ ఛార్జ్‌లో ఎక్కువ సేపు వాడొచ్చు. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. మీరు కలర్ వేరియంట్స్‌లో ఎంపిక చేసుకోవచ్చు. ఇప్పుడు అమెజాన్‌లో ఈ ఫోన్ ధర రూ.14,499. ఇంత తక్కువ ధరలో Samsung నుంచి మంచి ఫోన్ దొరకడం చాలా స్పెషల్. ఫామ్‌లో ఉంటే ఇప్పుడే ఆర్డర్ చేయండి!

CMF by Nothing Phone 1 – స్టైల్‌కు స్టేట్‌మెంట్

వేరే ఫోన్‌లా ఉండకుండా డిజైన్‌లో యూనిక్‌గా ఉండే ఫోన్ కావాలనుకుంటే CMF Phone 1 మీ కోసం స్పెషల్‌గా ఉంది. Nothing కంపెనీ నుంచి వచ్చిన ఈ ఫోన్‌కు 5G సపోర్ట్ ఉంది. అలాగే ఇది చూసేంత Stylishగా ఉంటుంది. ప్రీమియమ్ లుక్ కావాలి, తక్కువ ధరలో కావాలంటే ఇదే ఫోన్ ట్రై చేయండి.

ఈ ఫోన్‌లో కూడా 8GB RAM ఉంది. అంటే యూజ్ చేసే సమయంలో మల్టీటాస్కింగ్ చాలా ఈజీగా ఉంటుంది. మీరు Netflix, Instagram, గేమ్స్ అన్నీ ఒకేసారి వాడినా హ్యాంగ్ అవ్వదు. ఈ ఫోన్ రేటింగ్ కూడా 4.1 స్టార్లు ఉన్నది. ఇప్పుడు అమెజాన్‌లో ఈ ఫోన్ ధర కేవలం రూ.14,287 మాత్రమే. పైగా నో-కాస్ట్ EMI ఆఫర్ కూడా ఉంది. స్టైల్‌, పెర్ఫార్మెన్స్‌ రెండూ కావాలంటే ఇప్పుడే ఆర్డర్ చేయండి.

ఈ మూడు ఫోన్‌ లు ఒక్కొక్కటీ స్పెషల్ ఫీచర్లతో వస్తున్నాయి. ఎక్కువ RAM కావాలి, 5G కావాలి, లాగ్ లేకుండా పనితీరు కావాలంటే ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఇప్పుడు అమెజాన్ డీల్స్‌లో వున్నప్పుడు కొనకపోతే, తర్వాత అసలు ఈ ధరకు రావు. పైగా నో-కాస్ట్ EMI కూడా ఉంది.
ఇక ఆలస్యం ఎందుకు? మీకు బాగా నచ్చిన ఫోన్‌ను సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ చేయండి. డీల్ మిస్ అయితే మళ్లీ దొరకదు!