AP SSC Results 2025: ఏపీ టెన్త్ ఫలితాలు ఏ టైం కి విడుదల అవుతాయి.. ఎక్కడ చూసుకోవాలి.. డైరెక్ట్ లింక్ ఇదే.

AP SSC Results 2025: ఏపీ టెన్త్ ఫలితాలు ఏ టైం కి విడుదల అవుతాయి.. ఎక్కడ చూసుకోవాలి.. డైరెక్ట్ లింక్ ఇదే.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఏపీ స్టూడెంట్స్ పదవతరగతి ఫలితాలు కోసం ఇంకొక్క రోజు ఉంది..

రాష్ట్రము లో పదవతరగతి ఫలితాలు ఏప్రిల్ 23 న ఉదయం 10 గంటలకి విడుదల అని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రకటించారు.. విద్యార్థులు ఈ సారి ఫలితాలకోసం విద్యార్థులు అనేక మార్గాల్లో తమ ఇంట్లోనే మొబైల్ లో చూసుకునే అవకాశం కలిపించారు..

Related News

ఈ సరి టెన్త్ ఫలితాలు వాట్సాప్ లో మనమిత్ర ద్వారా విడుదల చేస్తున్నారు.

రాష్ట్రంలో పడవ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు అందరు ఎంతో ఆసక్తికరం గా ఉత్కంఠం గా ఎదురు చూస్తున్నారు.. వారి ఉత్కంఠతకు మరి కొన్ని గంటల్లో తేరా పడనుంది..

విద్యార్థులు ఫలితాలు ఎక్కడెక్కడ చూసుకోవచ్చు

టెన్త్ ఫలితాలకోసం విద్యార్డులు ఈ కింది డైరెక్ట్ లింక్స్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు

  1. Direct bseap link: https://bse.ap.gov.in/
  2. Results official link: http://results.bse.ap.gov.in/
  3. manaadi SSC result link: Click Here