ఈ 5 క్రెడిట్ కార్డులతో ఫ్రీ మూవీస్, క్యాష్‌బ్యాక్, ఫ్లైట్ ఆఫర్లు.. మీ జీవితశైలి మరిచిపోయేలా..

క్రెడిట్ కార్డు తీసుకునే ముందు దాని ప్రధాన లక్షణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కొన్నింటి వల్ల షాపింగ్‌కు అదనపు ప్రయోజనాలు ఉంటాయి, మరికొన్నింటితో మూవీ టికెట్లు ఉచితంగా లభిస్తాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ట్రావెల్ ప్రియులకు, ఫుడ్ లవర్స్‌కు ప్రత్యేకంగా డిజైన్ చేసిన కార్డులు కూడా ఉన్నాయి.

అందుకే మీకు ఎక్కువ ప్రయోజనం కలిగించే క్రెడిట్ కార్డును ఎంచుకోవడం చాలా ముఖ్యం.
ఇక్కడ టాప్ బ్యాంకులు అయిన HDFC బ్యాంక్, Kotak Mahindra బ్యాంక్, Axis బ్యాంక్ అందించే 5 బెస్ట్ లైఫ్‌స్టైల్ క్రెడిట్ కార్డులను చూద్దాం.

Related News

1.  HDFC Bank Millennia Credit Card

ప్రధాన ప్రయోజనాలు:

  • 5% క్యాష్‌బ్యాక్ – Amazon, Flipkart, Myntra, Swiggy, Zomato & మరెన్నో సైట్లలో.
  •  1% క్యాష్‌బ్యాక్ – ఇతర అన్ని లావాదేవీలపై.
    ₹1,000 గిఫ్ట్ వోచర్లు – ప్రతి క్వార్టర్‌లో ₹1,00,000 ఖర్చు చేసిన వారికి.
  •  EMI సదుపాయం – పెద్ద మొత్తాన్ని EMIలో మార్చుకునే అవకాశం.

2. Axis Bank Privilege Credit Card

ప్రధాన ప్రయోజనాలు:

  • 15% డిస్కౌంట్ – MakeMyTrip & Goibibo ఫ్లైట్, హోటల్ బుకింగ్‌లపై.
  •  10% తగ్గింపు – Amazon Fresh, Swiggy ఆర్డర్‌లపై.
  •  ₹1,500 వార్షిక ఫీజు రిఫండ్ – ఏడాదికి ₹5 లక్షలు ఖర్చు చేస్తే.

3. HDFC Bank Regalia First Credit Card

ప్రధాన ప్రయోజనాలు:

  •  స్విగ్గీ One & MMT Black Gold మెంబర్షిప్ ఉచితం!
  •  ₹1,500 గిఫ్ట్ వోచర్ – ప్రతి క్వార్టర్‌లో ₹1.5 లక్షలు ఖర్చు చేసిన వారికి.
  •  ₹5,000 ఫ్లైట్ వోచర్లు – వార్షికంగా ₹5 లక్షలు ఖర్చు చేస్తే.
  •  5X రివార్డ్ పాయింట్స్ – Myntra, Nykaa, Reliance Digital కొనుగోళ్లపై.

4. Kotak Bank PVR Platinum Credit Card

ప్రధాన ప్రయోజనాలు:

  •  ప్రతి నెలా 2 ఉచిత PVR టిక్కెట్లు – నెలకు ₹10,000 ఖర్చు చేస్తే.
  •  15% క్యాష్‌బ్యాక్ – PVRలో ఫుడ్ & బేవరేజెస్‌పై.
  •  5% క్యాష్‌బ్యాక్ – PVR బాక్స్ ఆఫీస్ టికెట్లపై.
  •  ఫస్ట్ ఇయర్ జాయినింగ్ ఫీజు లేదు

5. HDFC Bank Diners Club Black Credit Card

ప్రధాన ప్రయోజనాలు:

  •  Amazon Prime, Swiggy One, Club Marriott మెంబర్షిప్స్ ఉచితం!
  •  ₹80,000 ఖర్చు చేస్తే Ola, BookMyShow, TataCliQ వోచర్లు ఉచితం!
  •  ప్రతి ₹150 ఖర్చుపై 5 రివార్డ్ పాయింట్లు
  •  గోల్ఫ్ గేమ్స్ ఉచితం – సంవత్సరానికి 6 సార్లు.

ఈ కార్డులు మీకెందుకు అవసరం?

  1. క్యాష్‌బ్యాక్ – ప్రతి నెలా మీ ఖర్చులు తగ్గించుకోండి!
  2. ఫ్రీ మూవీస్ & ట్రావెల్ డిస్కౌంట్లు – మీ లైఫ్‌స్టైల్‌ను మరింత ఆనందంగా మార్చుకోండి.
  3.  రివార్డ్ పాయింట్లు – షాపింగ్‌ ద్వారా అదనపు ప్రయోజనం పొందండి!
  4.  క్రెడిట్ స్కోర్ పెంపు – భవిష్యత్తులో పెద్ద లోన్‌లకు అర్హత పొందే అవకాశం.

మీకు సరైన కార్డును ఎంపిక చేసుకొని మీ లైఫ్‌స్టైల్‌ను అప్‌గ్రేడ్ చేసుకోండి.

(Disclaimer: క్రెడిట్ కార్డును సరిగ్గా ఉపయోగించకపోతే ఆర్థిక సమస్యలు ఎదురవొచ్చు. ఖర్చులు గమనించి ప్లాన్ చేసుకోవాలి.)