మీరు బి.టెక్ చేశారా?..ఈ ఉద్యోగాలు మీ కోసమే!

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం ద్వారా 49 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తారు. అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు చూస్తే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

మొత్తం పోస్టులు: 49
ఖాళీ వివరాలు: మేనేజ్‌మెంట్ ట్రైనీ
విద్యా అర్హత: సంబంధిత ఇంజనీరింగ్/టెక్నాలజీ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు).
వయస్సు: 27- 50 సంవత్సరాలకు మించకూడదు
దరఖాస్తు రుసుము: రూ. 500/- (SC/ ST/ PwBD/ మాజీ సైనికుల అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు)
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
దరఖాస్తులు ప్రారంభ తేదీ: జనవరి 30, 2025
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 21, 2025.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *